Tuesday, 14 July 2015

Starcard Launch



క్యాష్ లెస్ మనీ ట్రాంజాక్షన్ ఇటీవల మన కల్చర్ లో భాగమైపోయింది.  క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో పాటు మరికొన్ని కంపెనీ కార్డులు ఇప్పుడంతా క్యారీ చేస్తున్నారు. వాటన్నింటికీ భిన్నంగా  లేకపోయినా కస్టమర్లను సౌకర్యవంతమైన కార్డులను జనం ముందుకు తెచ్చింది స్టార్ కార్డ్స్ . స్టార్ కార్డ్స్ మొబైల్ యాప్ ను కంపెనీ ఎండీ క్రిష్ణ చైతన్య లాంచ్ .  భాగ్యచేశారు.నగరంలో పెరుగున్న స్టార్టప్ లో భాగంగా ఒక్కో సంస్థ ఆన్ లైన్ యాప్ లను ప్రారంభిస్తున్నాయి . ఈరకమైన ఈకామర్స్ వ్యాపారంలో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీ, బాంబేలు తర్వతి స్థానాల్లో ఉన్నాయి.  ఇప్పుడిప్పుడే మన హైదరాబాద్ కూడా ఆ దిశగా అడుగులేస్తోంది. మొబైల్ యాప్స్  సిటీ లైఫ్ స్టైల్ లో భాగమైపోయాయి.  2012లో ప్రారంభమైన స్టార్ కార్డ్స్ ఇప్పటికే మొబైల్స్ లో అందుబాటులో ఉంది. క్యాష్ లెస్ కర్చర్ పెరుగుతున్న నేపధ్యంలో ఈ కార్డులు మరికొన్ని రోజుల్లో హాట్ టాపిక్ కానున్నాయి. 

No comments:

Post a Comment