మహేష్ బాబు క్లాస్ హీరోనా? మాసా? అని ప్రశ్నిస్తే.. క్లాస్ గా కనిపించే మాస్ హీరో అని చెప్పాలి. మహేష్ లో ఈ రెండు షేడ్స్ పుష్కలంగా ఉన్నాయి. వచ్చే నెల 7న విడుదల కానున్న ‘శ్రీమంతుడు‘లో ఈ రెండు రకాల షేడ్స్ లో కనిపించి, అలరించనున్నాడు మహేష్ బాబు. అంతా బాగానే ఉంది కానీ, ఆన్ స్ర్కీన్ లో మహేష్ చొక్కా విప్పితే చూడాలని ఉందని ఈ సూపర్ స్టార్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అఫ్ కోర్స్ మహేష్ లేడీ ఫ్యాన్స్ కూడా అలాంటి సీన్స్ ని ఎదురు చూస్తున్నారనుకోండి. అయితే, మహేష్ బాబు చొక్కా విప్పడానికి ఇప్పటివరకూ సుముఖత వ్యక్తపరచలేదు.
ఇక, ఎప్పటికీ మహేష్ చొక్కా విప్పడు అని ఫిక్సయినవాళ్లకి ఓ న్యూస్. సీన్ డిమాండ్ చేస్తే చొక్కా విప్పడానికి రెడీ అని మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలోపేర్కొన్నాడు. కానీ, ఆ సీన్ కన్వింగ్స్ గా ఉండాలని కూడా అన్నాడు. ఇక, దర్శకులదే ఆలస్యం. మహేష్ కన్విన్స్ అయ్యేలా చొక్కా విప్పే సీన్ ని ఏదర్శకుడు రాస్తాడో చూడాలి.

No comments:
Post a Comment