Wednesday, 12 August 2015

చిత్రం భ‌ళారే విచిత్రం' హీరోయిన్ ఛాందిని కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు





'కాశిచ‌ర‌ణ్‌', 'ల‌వ‌ర్స్' వంటి చిత్రాల్లో న‌టించి మెప్పించి అంద‌రిని ఆక‌ట్టుకున్న చాందిని ఈరోజు (అగ‌ష్టు 12న ) త‌న జ‌న్మ‌దినోత్స‌వం జ‌రుపుకుంటుంది. ప్ర‌స్తుతం ఛాందిని ప్ర‌యోగం ఫేమ్‌ భాను ప్ర‌కాష్ బ‌లుసు ద‌ర్శ‌కత్వంలో కార్తిక డ్రీమ్ క్రియోష‌న్స్ ప్రోడ‌క్ష‌న్ నెం-1 గా తెర‌కెక్కిస్తున్న చిత్రం 'చిత్రం భ‌ళారే విచిత్రంస న‌టిస్తుంది. ఈ చిత్రానికి పి.ఉమా కాంత్ నిర్మాత‌. శ్రీమ‌తి పి.శిల్పా వాణి స‌మ‌ర్ప‌ణ‌, ఈచిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో వుంది. ఈరోజు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న హీరోయిన్ ఛాందినికి చిత్ర యూనిట్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుకుంటున్నారు. 
ఈ సంద‌ర్బంగా చిత్ర యూనిట్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ..'కాశిచ‌ర‌ణ్‌', 'ల‌వ‌ర్స్' వంటి చిత్రాల్లో న‌టించి మెప్పించి అంద‌రిని ఆక‌ట్టుకున్న చాందిని ప్ర‌ధాన పాత్ర‌లో, మా బ్యాన‌ర్  కార్తిక డ్రీమ్ క్రియోష‌న్స్ ప్రోడ‌క్ష‌న్ నెం-1 గా తెర‌కెక్కిస్తున్న చిత్రం 'చిత్రం భ‌ళారే విచిత్రం లో నటిస్తుంది. చాలా డెడికేష‌న్ తో ఎంతో బాగా న‌టించి దాదాపు మా చిత్ర యూనిట్ అంద‌రి అభిమానం సంపాయించిన మా హీరోయిన్ ఛాందిని కి మా చిత్రం భ‌ళారే విచిత్రం యూనిట్ అంద‌రి త‌రుపున జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాము.. ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన చిత్రాల‌కంటే ఈచిత్రంలో ఛాందిని పాత్ర చాలా వైవిద్యంగా వుంటుంది. ఈ చిత్రం త‌న‌కి చాలా మంచి పేరు తెచ్చిపెడుతుంది.. అని అన్నారు

No comments:

Post a Comment